<
 
 
 
 
>
You are viewing an archived web page, collected at the request of United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) using Archive-It. This page was captured on 15:26:10 Dec 25, 2017, and is part of the UNESCO collection. The information on this web page may be out of date. See All versions of this archived page.
Loading media information hide

విధానాలు మరియు భద్రత

YouTubeని ఉపయోగించడం ద్వారా, మీరు ప్రపంచ నలుమూలల్లో ఉండే వ్యక్తుల సమూహంలో చేరుతున్నారు. YouTubeలో ప్రతి అద్భుతమైన కొత్త కమ్యూనిటీ ఫీచర్ నిర్ణీత స్థాయి వరకు నమ్మకాన్ని కలిగి ఉంటుంది. ఆ నమ్మకాన్ని మిలియన్‌ల సంఖ్యలోని వినియోగదారులు గౌరవిస్తారు మరియు మీరు బాధ్యతాయుతంగా ఉంటారని మేము నమ్ముతాము. దిగువ ఉన్న మార్గదర్శకాలను అనుసరించి, ప్రతిఒక్కరికీ YouTubeని ఆహ్లాదకరంగా, ఆస్వాదించగలదిగా అందించడంలో సహాయపడుతుంది.

మీరు YouTubeలో చూసే ప్రతిదాన్ని ఇష్టపడకపోవచ్చు. కంటెంట్ అనుచితంగా లేదని మీరు అనుకుంటే, మా YouTube సిబ్బంది సమీక్షించడం కోసం దీన్ని సమర్పించేందుకు flagging featureని ఉపయోగించండి. మా సిబ్బంది మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అవి ఉల్లంఘిస్తాయని నిర్ధారించడానికి రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు ఫ్లాగ్ చేసిన కంటెంట్‌ను జాగ్రత్తగా సమీక్షిస్తారు.

సమస్యా పరిష్కారంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ-అర్ధవంత నియమాలు ఇక్కడ ఉన్నాయి. దయచేసి ఈ నియమాలను తీవ్రంగా పరిగణించి, వాటిని గుర్తుంచుకోండి. లొసుగులను గుర్తించడం కోసం ప్రయత్నించకండి లేదా మార్గదర్శకాలను ఉల్లంఘించడానికి మార్గాలను అన్వేషించకండి—వాటిని అర్థం చేసుకోని, అవి సృష్టించడానికి గల స్పూర్తిని గౌరవించడానికి ప్రయత్నించండి.

నగ్నత్వం లేదా లైంగిక విషయం

YouTube అనేది అశ్లీల లేదా లైంగిక సాహిత్యాన్ని వివరించే కంటెంట్ కోసం కాదు. మీ వీడియో దీన్ని వివరిస్తే, అది మీ వీడియో అయినా కూడా, YouTubeలో పోస్ట్ చేయవద్దు. అలాగే, మేము చట్టాలను అమలుపరచడంలో ఖచ్చితంగా ఉంటామని గమనించండి మరియు పిల్లలను పాడు చేస్తున్నారని మేము నివేదిస్తామని గుర్తుంచుకోండి. మరింత తెలుసుకోండి

హానికరమైన లేదా ప్రమాదకరమైన కంటెంట్

ఇతరులను, ముఖ్యంగా చిన్న పిల్లలు గాయాలకు గురయ్యే విధంగా ఉండే పనులు చేయడానికి ప్రోత్సహించే వీడియోలను పోస్ట్ చేయవద్దు. అటువంటి హాని లేదా ప్రమాదాన్ని చూపే వీడియోలు వయస్సు-పరిమితం చేయబడవచ్చు లేదా వాటి తీవ్రత ఆధారంగా తీసివేయబడవచ్చు. మరింత తెలుసుకోండి

ద్వేషపూరిత కంటెంట్

మా ఉత్పత్తులు స్వతంత్ర భావాల వ్యక్తీకరణకు వేదికలు. కానీ మేము జాతి లేదా జాతి మూలం, మతం, వైకల్యం, లింగం, వయస్సు, జాతీయత, ముసలితనం లేదా లైంగిక గుర్తింపు/లింగ నిర్ధారణ ఆధారంగా వ్యక్తిగతంగా లేదా సమూహానికి వ్యతిరేకంగా హింసను ప్రచారం చేసే లేదా అనుమతించే కంటెంట్‌కు లేదా ఈ రకమైన లక్షణాలకు ప్రధాన అంశాలుగా కలిగి ఉన్న వాటికి మద్దతు ఉండదు. ఇది సమతుల్య చట్టాన్ని దెబ్బతీస్తుంది, కానీ రక్షించబడే సమూహాన్ని ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశం అయితే, కంటెంట్ పరిమితిని దాటుతుంది. మరింత తెలుసుకోండి

హింసాత్మక లేదా గ్రాఫిక్ కంటెంట్

ప్రధానంగా దిగ్భ్రాంతి, సంచలనం లేదా అగౌరవంగా ఉన్న ఉల్లంఘించే లేదా అసహ్యమైన కంటెంట్‌ను పోస్ట్ చేయలేరు. వార్తలు లేదా డాక్యుమెంటరీ సందర్భంలో గ్రాఫిక్ కంటెంట్‌ని పోస్ట్ చేస్తుంటే, దయచేసి వీడియోలో ఏమి ఉందో అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయం చేయడానికి తగినంత సమాచారాన్ని అందించాలని గుర్తుంచుకోండి. నిర్దిష్ట ఉల్లంఘన చర్యలు తీసుకోవడంలో ఇతరులను పోత్సహించవద్దు. మరింత తెలుసుకోండి

వేధింపు మరియు సైబర్ బెదిరింపు

YouTubeలో దుర్వినియోగ వీడియోలు మరియు వ్యాఖ్యలను పోస్ట్ చేయడం మంచిది కాదు. వేధింపు హద్దు దాటి హానికరమైన దాడిగా మారే సందర్భాల్లో దాన్ని నివేదించవచ్చు మరియు దాన్ని తీసివేయవచ్చు. ఇతర సందర్భాల్లో, వినియోగదారులు స్వల్పంగా ఇబ్బంది పడవచ్చు లేదా చిన్నబుచ్చుకోవచ్చు మరియు వాటిని తప్పక విస్మరించాలి. మరింత తెలుసుకోండి

స్పామ్, తప్పుదారి పట్టించే మెటాడేటా మరియు స్కామ్‌లు

స్పామ్‌ను ప్రతిఒక్కరు ద్వేషిస్తారు. వీక్షణలను పెంచడానికి మోసపూరిత వివరణలను, ట్యాగ్‌లను, శీర్షికలను లేదా సూక్ష్మచిత్రాలను సృష్టించవద్దు. వ్యాఖ్యలు మరియు వ్యక్తిగత సందేశాలు సహా లక్ష్యం చేయబడని వాటిని, అవాంఛితమైన వాటిని లేదా పునరావృత కంటెంట్‌ను, అధిక సంఖ్యలో పోస్ట్ చేయడం మంచిది కాదు. మరింత తెలుసుకోండి

బెదిరింపులు

దోపిడీ చేసే ప్రవర్తన, వెక్కిరించడం, బెదిరింపులు, వేధింపులు, గోప్యతని ఆక్రమించడం లేదా ఇతర సభ్యుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడి చేయడం మరియు ఉల్లంఘించే చర్యలను చేయడానికి లేదా ఉపయోగ నిబంధనలను ఉల్లంఘించడానికి ఇతరులను ప్రోత్సాహించడాన్ని చాలా కఠినంగా పరిగణిస్తాము. ఎవరైనా ఈ విషయాలను చేస్తున్నట్లుగా కనుగొంటే YouTube నుండి శాశ్వతంగా నిషేధించబడతారు. మరింత తెలుసుకోండి

కాపీరైట్

కాపీరైట్‌ను గౌరవించండి. మీరు చేసిన లేదా ఉపయోగించడానికి మీరు ప్రామాణీకరించబడిన వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చేయండి. మీరు చేయని వీడియోలను లేదా సంగీత ట్రాక్‌లు, కాపీరైట్ చేయబడిన ప్రోగ్రామ్‌ల యొక్క స్నిప్పెట్‌లు వేరెవరో కాపీరైట్ పొందిన కంటెంట్‌ను లేదా అవసరమైన ప్రామాణీకరణ లేకుండా ఇతర వినియోగదారుల ద్వారా చేయబడిన వీడియోలను మీ వీడియోలలో ఉపయోగించడం మరియు అప్‌లోడ్ చేయకూడదని దీని అర్థం. మరింత సమాచారం కోసం మా కాపీరైట్ కేంద్రాన్ని సందర్శించండి. మరింత తెలుసుకోండి

గోప్యత

ఎవరైనా మీ సమ్మతి లేకుండానే మీ వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేస్తే లేదా మీ వీడియోను అప్‌లోడ్ చేస్తే, మీరు మా గోప్యతా మార్గదర్శకాల ఆధారంగా కంటెంట్‌ను తీసివేయమని మీరు కోరవచ్చు. మరింత తెలుసుకోండి

మరొక వ్యక్తిలా నటించడం

మరొక ఛానెల్ లేదా వ్యక్తి వలె వ్యవహరించడానికి ఏర్పడిన ఖాతాలు మా ప్రతిరూపణ విధానంలో తీసివేయబడవచ్చు. మరింత తెలుసుకోండి

పిల్లలకు ప్రమాదావకాశం

మీరు అనుచిత కంటెంట్‌ను ఎదుర్కొంటే ఏమి చేయాలో తెలుసుకోండి. ఇంకా, మేము చట్టబద్ధమైన నియమాలకు సానుకూలంగా పని చేస్తాము మరియు పిల్లల దుర్వినియోగాన్ని నివేదిస్తాము అని గుర్తుంచుకోండి మరింత తెలుసుకోండి

అదనపు విధానాలు

వివిధ విషయాలపై అదనపు విధానాలు. మరింత తెలుసుకోండి

మీ భద్రత మాకు చాలా ముఖ్యం. YouTube సాధనాలు మరియు వనరులను గురించి మరింత తెలుసుకోండి మరియు దిగువ అనేక అంశాలపై చిట్కాలను పొందండి.

యువత భద్రత

ఇక్కడ YouTubeలో సురక్షితంగా ఉండటానికి కొన్ని ఉపయోగకర సాధనాలు మరియు స్నేహపూర్వక చిట్కాలు ఉన్నాయి. మరింత తెలుసుకోండి

పరిమితం చేయబడిన మోడ్

మీరు లేదా మీ కుటుంబ సభ్యులు చూడకూడదని భావించే లాంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ని నిరోధించండి. మరింత తెలుసుకోండి

ఆత్మహత్య మరియు స్వీయ హాని

మీరు ఒంటరి కాదు. మద్దతు కావాలా? USలోని గోప్యమైన జాతీయ ఆత్మహత్య నివారణ లైఫ్‌లైన్‌కి ఉచితంగా ఏ సమయంలో అయినా కాల్ చేయండి, నంబర్: 1-800-273-8255. మరింత తెలుసుకోండి

అధ్యాపకుల వనరులు

ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి మీకు మరియు మీ విద్యార్థులకు సామర్థ్యాన్ని అందించడంలో సహాయపడటానికి ఇక్కడ కొన్ని వనరులు ఉన్నాయి. మరింత తెలుసుకోండి

తల్లిదండ్రుల వనరులు

YouTubeలో మీ కుటుంబ సభ్యుల అనుభవాన్ని నిర్వహించడంలో మీకు సహాయపడే సాధనాలు మరియు వనరులు. మరింత తెలుసుకోండి

అదనపు వనరులు

YouTube వినియోగదారుల కోసం మరింత సహాయకరమైన సమాచారం మరియు వనరులు. మరింత తెలుసుకోండి

గోప్యత మరియు భద్రతా సెట్టింగ్‌లు

గోప్యత మరియు భద్రతా సెట్టింగ్‌లకు త్వరిత యాక్సెస్. మరింత తెలుసుకోండి

చట్టపరమైన విధానాలు

మా చట్టపరమైన తీసివేతల విధానాలు మరియు ఫిర్యాదులను సమర్పించే ప్రాసెస్ గురించిన సమాచారం. మరింత తెలుసుకోండి

YouTubeలో కంటెంట్‌ను నివేదించడం గురించి మరియు మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఎలా అమలు చేస్తామో తెలుసుకోండి.

వీడియోను నివేదించడం

కంటెంట్‌ని ఎప్పుడు, ఎందుకు, ఎలా ఫ్లాగ్ చేయాలి. మరింత తెలుసుకోండి

దుర్వినియోగ వినియోగదారు గురించి నివేదించండి

ఇక్కడ నేరుగా నివేదికను దాఖలు చేయండి. మరింత తెలుసుకోండి

చట్టపరమైన ఫిర్యాదును నివేదించడం

ఇక్కడ నేరుగా నివేదికను దాఖలు చేయండి. మరింత తెలుసుకోండి

గోప్యతా ఉల్లంఘనను నివేదించడం

మీ గోప్యత లేదా భద్రతను ఉల్లంఘించే వీడియోలు లేదా వ్యాఖ్యలు సైట్‌లో ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మరింత తెలుసుకోండి

ఇతర నివేదన ఎంపికలు

ఏ సందర్భంలో వీడియోని ఫ్లాగ్ చేయడం ద్వారా మీ సమస్య సరిగ్గా వివరించబడదు. మరింత తెలుసుకోండి

వయోపరిమితులు

కొన్నిసార్లు వీడియో మా మార్గదర్శకాలను ఉల్లంఘించకపోయినా కూడా ప్రతి ఒక్కరికీ సముచితంగా ఉండకపోవచ్చు కనుక వయస్సు పరిమితి ఉండవచ్చు. మరింత తెలుసుకోండి

సంఘం మార్గదర్శకాల సమ్మెలు

అవి ఏమిటి, వాటి పట్ల మేము ఎలా వ్యవహరిస్తాము. మరింత తెలుసుకోండి

ఖాతాల శాశ్వత రద్దు

తీవ్రమైన లేదా పునరావృత ఉల్లంఘనలు, కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనల కారణంగా ఖాతా రద్దు చేయబడవచ్చు. మరింత తెలుసుకోండి

వీడియో సమ్మెలను అప్పీల్ చేయడం

మీరు సమ్మెను స్వీకరిస్తే ఏమి చేయాలి. మరింత తెలుసుకోండి